భారత్ న్యూస్ శ్రీకాకుళం….నైరుతి రుతుపవనాలపై హోంమంత్రి అనిత సమీక్ష..
ఎల్నినో ప్రభావంపై అధికారులతో సమీక్షించిన మంత్రి అనిత.. విపత్తుల ప్రభావాన్ని తగ్గించేలా చర్యలు చేపట్టాలని అనిత ఆదేశం.. రాయలసీమ జిల్లాలపై ఎక్కువగా ఎల్నినో ప్రభావం.. కరువు ముప్పు మండలాల్లో ప్రత్యామ్నాయ పంటలపై.. రైతులకు అవగాహన కల్పించాలి : హోంమంత్రి అనిత
