తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరలు పెంపు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..తెలంగాణలో ఫారిన్ లిక్కర్ ధరలు పెంపు

బ్రాండ్‌ను బట్టి ఫుల్ బాటిల్‌పై రూ.30 నుండి రూ.100 దాకా పెంచిన ప్రభుత్వం

పెంచిన ఈ ధరలు ఈ నెల 12వ తేదీ నుంచే అమలులోకి వచ్చినట్లు అధికారిక సర్క్యులర్‌లో స్పష్టం చేసిన తెలంగాణ స్టేట్ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్….