చౌటుప్పల్‌ జాతీయ రహదారి 65పై పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..చౌటుప్పల్‌ జాతీయ రహదారి 65పై పంతంగి టోల్‌ ప్లాజా వద్ద ట్రాఫిక్ జామ్

దసరా పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో టోల్‌ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు

ఫాస్టాగ్‌ బ్యాలెన్స్‌ లేకపోవడం, సాంకేతిక సమస్యలు కూడా టోల్‌ ప్లాజా వద్ద రద్దీకి కారణం

రద్దీని దృష్టిలో ఉంచుకొని చౌటుప్పల్‌ పరిధిలోని లక్కారం నుంచి వలిగొండ మార్గం మీదుగా చిట్యాలకు చేరుకునేలా వాహనాలను దారి మళ్లిస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు