సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..సముద్రంలో కొట్టుకుపోయిన కార్గో నౌక

కాకినాడ సముద్రంలో కార్గో నౌక కొట్టుకుపోయింది.

విశాఖ నుంచి సింగపూర్ బయలుదేరిన నౌక ఇంజిన్ ఫెయిల్ కావడంతో కొట్టుకుపోయిందని అధికారులు తెలిపారు.

కేజీ బేసిన్లోని రవ్వ ఆయిల్ క్షేత్రం వద్ద కొట్టుకుపోయింది.

మార్షల్ ఐలాండ్కు చెందిన సిగ్మా పేరల్ నౌకగా గుర్తించారు.

అంతకుముందు ఆ షిప్ విశాఖలో సరుకును అన్లోడ్ చేసిందని, తిరిగి వెళ్తుండగా ఈ ఘటన జరిగిందని వివరించారు…

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది