రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌పై.. పోలీసుల కాల్పులపై హైకోర్టులో పిల్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రాప్తాడు ఘటనలో నిందితుడు హేమంత్‌పై.. పోలీసుల కాల్పులపై హైకోర్టులో పిల్ దాఖలు..

ఘటనపై రిపోర్ట్ దాఖలు చేయాలని పోలీసులకు ఏపీ హైకోర్టు ఆదేశం.. బాలిక ఆరోగ్య పరిస్థితిపై ధర్మాసనం ఆరా