మెడికవర్ ఆసుపత్రి వాళ్లు మా చిన్నారి రిపోర్టులు ఇవ్వడం లేదు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..మెడికవర్ ఆసుపత్రి వాళ్లు మా చిన్నారి రిపోర్టులు ఇవ్వడం లేదు

ఉదయం నడుచుకుంటూ వచ్చిన పాప సాయంత్రం 3 గంటల సమయంలో చనిపోయింది అని అన్నారు

మా పాప రిపోర్టులు మాకు ఇవ్వడానికి వాళ్లకేం కష్టం అవుతుంది

మెడికవర్ ఆసుపత్రిలో చనిపోయిన చిన్నారి గుణశ్రీ తల్లిదండ్రులు….