భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్.మావోయిస్టులకు భారీ షాక్…అడవిలో భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా తవ్వే అటవీ ప్రాంతంలో నవంబర్ 4న మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు భారీగా పేలుడు పదార్థాలు, మావోయిస్టులకు సంబంధించిన సామగ్రిని గుర్తించారు.
గరపట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో భూమిలో పాతిపెట్టిన పేలుడు పదార్థాలు, ఇతర సామగ్రిని గడ్చిరోలి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు….
