25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే కేబినెట్ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడతారా?

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..25 లక్షల ఎకరాల్లో పంట ఎండిపోతే కేబినెట్ సమావేశంలో గ్లోబల్ సమ్మిట్ గురించి మాట్లాడతారా?

మహారాష్ట్ర, కర్ణాటక రైతులకు తక్షణ సహాయం కింద రూ.5,000 ఇస్తున్నాయి

నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి?

నీ ఫ్యూచర్ సిటీకి 9వేల కోట్లతో రోడ్లు వేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కానీ రైతులకు ఇచ్చేందుకు లేవా?

– హరీష్ రావు….