భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..అశేష జనవాహిని మధ్య ఏడాదికి ఒకసారి దుర్గాష్టమి నాడు మాత్రమే నిర్వహించే,
శ్రీ జోగులాంబ అమ్మవారి రథోత్సవం.
శ్రీ అమ్మవారి గర్భాలయంలో కొలువైన కొలువు జోగులాంబ ఉత్సవమూర్తి మరియు బలివేరము ఏడాదికి ఒకమారు ఈ రథోత్సవ సేవ లో భక్తులకు దర్శనం ఇస్తారు.
