భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఎన్నికల ముందు రైతు డిక్లరేషన్, ఇప్పుడు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్
మీ ట్యాంకర్లు మీరే తెచ్చుకోండి, మీ పంటను మీరే కాపాడుకోండి అని సెల్ఫ్ డిక్లరేషన్లు తీసుకుంటున్నారు
పొలానికి నీళ్లు లేక ట్యాంకర్‌తో నీళ్లు పోసుకుంటే ఒక రైతుని సస్పెండ్ చేశారు
మార్పు మార్పు అంటే ట్యాంకర్లతో నీళ్లు పారించే పరిస్థితి, పంటలు తగలబెట్టుకునే పరిస్థితులు తెచ్చారు
కేవలం సింగరేణిలో మీ కుంభకోణాల వల్లే పవర్ హాలిడే దుస్థితి వచ్చింది
క్రాప్ హాలిడే, కన్స్ట్రక్షన్ హాలిడే, పవర్ హాలిడే, ఫీజు రీయింబర్స్మెంట్ హాలిడే, 420 హామీలకు హాలిడే
ఇక ప్రభుత్వానికే హాలిడే ఇస్తే పీడ పోతది కదా

– కేటీఆర్…..