భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..భార్య మాట్లాడటం లేదని.. రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి వ్యక్తి హల్చల్
వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో వెలుగు చూసిన ఘటన…
తన భార్య సుల్తాన్ సుబేర్ తనతో మాట్లాడటం లేదని ఆవేదన
భార్య తనతో మాట్లాడాలని, లేదంటే దూకుతానని బెదిరింపులు
సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు

అతనికి నచ్చజెప్పి.. కిందకు దించి.. పీఎస్కు తరలించిన అధికారులు…