అక్టోబర్ 10-18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..హైదరాబాద్ :

అక్టోబర్ 10-18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు

అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

అమరవీరుల స్థూపం నుంచి భారీ బతుకమ్మ ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మకు భారీ ఏర్పాట్లు

బతుకమ్మ ఘాట్‌లో నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు

నెక్లెస్ రోడ్‌లోనూ నిమజ్జన ఏర్పాట్లు

రవీంద్రభారతిలో 10 రోజుల పాటు బతుకమ్మ ఉత్సవాలు

రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల్లోనూ బతుకమ్మ వేడుకలు

బతుకమ్మకు ప్రత్యేక లోగో రూపొందిస్తున్న ప్రభుత్వం

బతుకమ్మ లోగోలో తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ అంశం