భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థలకు అమెరికా షాక్..!
8 ఐటి కంపెనీల శాశ్వత కార్మిక సర్టిఫికేషన్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన.
మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్, టాటా, క్యాప్ జెమినీ, హెచ్సిఎల్ కాగ్నిజెంట్, అడోబ్ సంస్థల కార్మిక సర్టిఫికేషన్ రద్దు.
ఆయా సంస్థల తరపున హెచ్-1 బీ వీసాపై అమెరికాకు వచ్చే వారికి షాక్.

హెచ్-1 బీ వీసాపై వచ్చి గ్రీన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవడం కుదరదన్న అమెరికా.