భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…తిరుపతి శ్రీశక్తి చాముండేశ్వరీ దేవి దేవాలయములో 11రోజులు అనగా నేటి నుండి ఆదివారము నుండి 21వ తేదీ బుధవారము వరకు దేవి నవరాత్రులు
(భారత్ డిజిటల్ న్యూస్) తిరుపతి రూరల్ మండలము తుమ్మలగుంట రోడ్డు ఎల్ ఎస్ నగర్ కాలని వద్ద వెలసిన శ్రీశక్తి చాముండేశ్వరీ దేవి దేవాలయములో 11రోజులు అనగా నేటి నుండి ఆదివారము నుండి 21వ తేదీ బుధవారము వరకు దేవి నవరాత్రులు జరుచున్నాయి.ఈ యొక్క నవరాత్రుల సందర్బంలో అమ్మ వారికి అభిషేకము,హోమము,ప్రత్యేక అలంకారము,మద్యహ్నం గం౹౹ 12.00 ని౹౹ అన్నదానము,కార్యక్రమములు నిర్వహించడమైనది.ఈయొక్క శర్ననవరాత్రుల సందర్బమున ఈరోజు ఏడవ7 రోజున అమ్మ వారు” శ్రీ సరస్వతి దేవి” అలంకారములో భక్తుల కు దర్శన బాగ్యం కల్పించుచున్నారు.ఈయొక్క కార్యక్రమానికి ఉభదారులు:శ్రీమతి & శ్రీ జె వి.మాదవి,జె.వెంకటశివా రెడ్డి,కె.శశికళా,కె.రాకేష్,హిమజ, బి.అగ్నివేశ్,అమరేష్,మునిరాజమ్మ,వేణుగోపాల్ రెడ్డి,జె.శ్రీవిఘ్ణ,శ్రీవైష్ణవి,మల్లిక,శేఖర్,అనిత,నాగరాజ,మంజుల,గురవయ్య, గార్లు ఉభయదారులు గా అమ్మ వారి శ్రీ లలితాత్రిపుర సుందరి దేవి ఉత్సవ కార్యక్రమము, నిర్వహించడమైనది.వీరు ఈరోజు అమ్మ వారిని దర్శించుకున్నారు..వారికి మరియు ముఖ్య అతిథులు గా తుడా చైర్మన్ టిటిడి బోర్డు ఎక్స్ అపిషియో మెంబర్ డా౹౹ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు,హోసింగ్ DE శ్రీరాములు రెడ్డి గారు,పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి గారు,టిడిపి రాష్ట్ర నాయకులు దంపూరు.భాస్కర్ యాదవ్,గారు ఆలయమునకు విచ్చేయడమైనది.వీరికి ఆలయ ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి ఘనంగా పూర్ణకుంభంతో స్వాగతం పలికి వారికి అమ్మ వారి కండువాలు,శాలువాలు అమ్మ వారి పోటో,తీర్థ ప్రసాదములు,పురోహితులు దిలీప్ దాస్ స్వామి,కార్తీక్ స్వాములు ఆశిర్వాదములు, ఇవ్వడమైనది.ఈయొక్క కార్యక్రమములో ఆలయ ధర్మకర్త బిరుదాల భాస్కర్ రెడ్డి,భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. .
