వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు..

భద్రకాళి అమ్మవారికి హరిద్రాభిషేకం ..

దసరా మహోత్సవాల ముందు వచ్చే అమావాస్య తిథిరోజున అమ్మవారికి ప్రత్యేక పసుపు అభిషేకం నిర్వహించడం అనవాయితీ..

ఆలయ ప్రధాన అర్చకులు శేషు ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహిస్తున్న అర్చకులు..
నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వేలాదిగా తరలివస్తున్న భక్తులు..