భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం.తుపాకీ మిస్‌ఫైర్.. కానిస్టేబుల్‌కు గాయాలు
ఆంధ్రప్రదేశ్ : విశాఖలోని ఐఎన్‌ఎస్ డేగా వద్ద కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ విమాన భద్రతా విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ ఘటనలో ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్‌కి చెందిన కానిస్టేబుల్ అప్పలకొండ గాయపడ్డారు.
ఆయన ఎడమవైపు ఛాతి కింద భాగంలో గాయమైంది. పెద్ద శబ్దం రావడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని, అప్పలకొండను వెంటనే అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు…
