విజయవాడలో విదేశీ ఉద్యోగాల వీసా పేరుతో మోసం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడలో విదేశీ ఉద్యోగాల వీసా పేరుతో మోసం

8 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు

చెన్నైలో ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసే సమయంలో నరేష్ కుమార్‌తో పరిచయం

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు

పాస్‌పోర్టులు తీసుకుని తిరిగి ఇవ్వకుండా బెదిరింపులు

ఇతరుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు బదిలీ

విజయవాడ సీపీకి ఫిర్యాదు చేసిన బాధితులు