దీపావళి తర్వాత నుంచే MDR ఛార్జీల అమలుకు NPCI నిర్ణయం

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..దీపావళి తర్వాత నుంచే MDR ఛార్జీల అమలుకు NPCI నిర్ణయం

రూ.2,000 దాటిన UPI లావాదేవీలపై 0.4% MDR ఛార్జీలు

పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం వాయిదా