రోడ్డు తవ్వేసిన వారిపై పవన్ సీరియస్

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..రోడ్డు తవ్వేసిన వారిపై పవన్ సీరియస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…నాన్-బెయిలబుల్ కేసులు నమోదుకు ఆదేశం

ప్రజా ధనం జోలికొస్తే ఊరుకునేది లేదు.

పవన్ కళ్యాణ్ మార్క్ వార్నింగ్

ప్రజల సౌకర్యార్థం ‘పల్లె పండుగ’ ద్వారా నిర్మించిన రోడ్డును ధ్వంసం చేసిన అరాచక శక్తులపై డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఉక్కుపాదం మోపారు.

తిరుపతి జిల్లాలో కొత్తగా వేసిన రోడ్డును ట్రాక్టర్‌తో తవ్వేసిన వైసీపీ నేత సుబ్బారెడ్డి, అతని అనుచరులపై వెంటనే నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆదేశం.

కేవలం కేసులతోనే సరిపెట్టకుండా, ధ్వంసమైన రోడ్డు ఖర్చును నిందితుల నుంచే వసూలు చేసేలా రెవెన్యూ రికవరీ యాక్ట్ (RR Act) ప్రయోగించాలని ఆదేశించిన ఏకైక నాయకుడు.

“ప్రజా ధనంతో నిర్మించిన ఆస్తులను నాశనం చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు” అంటూ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు.

పబ్లిక్ ప్రాపర్టీస్ అంటే వైసీపీకి అంత చులకన అంటూ పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు
యాక్షన్ రడీ

#PawanKalyan