ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు..

స్థానిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా.. మేయర్, ఛైర్మన్, కార్పొరేటర్, కౌన్సిలర్ స్థానాలకు నామినేషన్ల దాఖలు గడువు నేటితో ముగియనుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు.

చివరిరోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 21 తో ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. 28న పోలింగ్ నిర్వహించి 30న ఫలితాలు వెల్లడిస్తారు.