భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో పట్టణ స్థానిక సంస్థల నామినేషన్ల ఉపసంహరణకు నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు
ఉదయం 8 గంటల నుంచి నామినేషన్ల పరిశీలన..
మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా విడుదల..
నవంబర్ 1న ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్..
నవంబర్ 2న అవసరమైన చోట ఉ.7 నుంచి సా.5 గంటల వరకు రీపోలింగ్..

నవంబర్ 3న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన..