భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో SEC వీడియో కాన్ఫరెన్స్.
సుప్రీంకోర్టు మధ్యంతర ఆదేశాలతో SEC వీడియో కాన్ఫరెన్స్.
సమావేశంలో SEC అనిల్ చంద్రపునేఠా, సెక్రెటరీ మల్లిఖార్జున, IG రాజకుమారి, ADGP మధుసూదన్‌రెడ్డి, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు.

19 మున్సిపాలిటీలలో నమోదైన కేసుల వివరాలు కోరిన ఎస్ఈసీ. ఘటనలపై పూర్తి నివేదిక ఇవాళ సాయంత్రానికి SECకి ఇవ్వాలని ఆదేశం.