భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..విజయవాడ పట్టణం: ఎన్టీఆర్ భవన్ నందు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా జిల్లా అధ్యక్షులు గద్దె అనురాధ గారి అధ్యక్షతన కూటమి అభ్యర్థుల సీట్లు సర్దుబాటు పై జరిగిన “సమన్వయ కమిటీ సమావేశం” లో పాల్గొన్న ఎంపీ కేశినేని చిన్ని, జిల్లా ఎన్నికల ఇంచార్జి జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహనరావు, బోండా ఉమామహేశ్వరావు, మంతెన సత్యనారాయణ, బుద్ధా వెంకన్న, మరియు జనసేన నాయకులు వంగవీటి రాధాకృష్ణ, సామినేని ఉదయభాను, బీజేపీ నాయకులు హాజరయ్యారు..
