ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేతకు హైకోర్టులో పిల్

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలిపివేతకు హైకోర్టులో పిల్..

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని పిటిషన్..

పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖలు జారీ చేసిన రిజర్వేషన్ల జీవోలను సవాల్ చేసిన పిటిషనర్..

హైకోర్టు ఆదేశాల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసే వరకు ఎన్నికలు నిలిపివేయాలని విజ్ఞప్తి..

పిల్‌పై నేడు విచారణ చేపట్టనున్న ఏపీ హైకోర్టు