భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..మున్సిపల్ ఎన్నికలు 2026: మద్యం దుకాణాలు బంద్!
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మద్యం దుకాణాల మూసివేతకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు (G.O.Rt.No.1286) జారీ చేసింది.
కీలక వివరాలు:
కౌంటింగ్ రోజున కూడా మద్యం దుకాణాలు పూర్తిగా మూసివేత
పరిధి: 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు & నగర పంచాయతీలు
పోలింగ్ ముగిసే సమయానికి 48 గంటల ముందు నుంచే షాపులు బంద్

పోలింగ్ తేదీ: 28.10.2026