విజయవాడ Janasena మేయర్ అభ్యర్థిగా వంగవీటి పుష్పవల్లి?

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..విజయవాడ Janasena మేయర్ అభ్యర్థిగా వంగవీటి పుష్పవల్లి?

👉 కూటమి తరపున జనసేన మేయర్ అభ్యర్థిగా వంగవీటి రాధాకృష్ణ సతీమణి, జనసేన నాయకురాలు వంగవీటి పుష్పవల్లి గారి పేరు తెరపైకి!

👉 దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం