కూటమి నాయకులకు ఆహ్వానం

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..కూటమి నాయకులకు ఆహ్వానం

రేపు 5-10-2026 అనగా సోమవారం

కోడూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న మన ప్రియతమ నాయకులు

  • మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలసౌరి గారికి,

.అవనిగడ్డ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి

మరియు

.అవనిగడ్డ నియోజకవర్గం యువ నాయకులు శ్రీ మండలి వెంకటరామ్( రాజా బాబు) గారికి

స్వాగతం పలుకుతూ
రేపు సాయంత్రం 2.30 గంటలకు కోడూరు వంతెన సెంటర్ నుంచి రామకృష్ణాపురం గ్రామం వరకు ర్యాలీగా వెళ్లడం జరుగుతుంది .

కావున కోడూరు మండలంలోని కూటమి నాయకులు, జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మరియు వివిధ హోదాలో ఉన్న పార్టీ పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము

ఇట్లు
మర్రె గంగయ్య
కోడూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు