భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..చెన్నైలో భారీ వర్షాలు..
రెడ్ అలర్ట్ జారీ అధికారులతో సీఎం విజయ్ అత్యవసర సమావేశం
భారీ వర్షాలపై అధికారులకు అప్రమత్తంగా ఉండాలి ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్ ఆదేశం చెన్నైతో పాటు శివారు ప్రాంతాల్లో వర్షాలు
నార్త్ చెన్నైలో నీటమునిగిన పలు ప్రాంతాలు
