ఏపీలో 23 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..ఏపీలో 23 పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు ఎన్నికలు..

ఈ నెల 26న ఎన్నికలు నిర్వహించాలని SEC నిర్ణయం.. కోర్టు వివాదాలు క్లియర్ కావడంతో SEC నిర్ణయం..