భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఎన్నికల సంఘంపై ‘పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్’ కీలక వ్యాఖ్యలు..!

Ammiraju Udaya Shankar.sharma News Editor.దేశంలోని వ్యవస్థల్లో మార్పులు రావాలి.. సీఈసీ నియామకంలో సంస్కరణలు రావాలి.
సీఈసీ నియామకానికి మద్దతిచ్చినందుకు ఇప్పుడు బాధపడుతున్నాం.
స్వతంత్ర సంస్థల ఎంపిక విధానం మారాలి.
సీఈసీని అధికార పార్టీలు సెలెక్ట్ చేసే పద్ధతి పోవాలి.
సీజేఐ నేతృత్వంలో ఎన్నికల కమిషనర్ల నియామకం జరగాలి.

: పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్