సిక్కింలో టన్నెల్ ప్రమాదంలో 22కు చేరిన మృతుల సంఖ్య

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..సిక్కింలో టన్నెల్ ప్రమాదంలో 22కు చేరిన మృతుల సంఖ్య

25 మంది కార్మికులు చిక్కుకోగా 22 మంది మృతదేహాల వెలికితీత.. మరో ముగ్గురి కోసం గాలింపు

నమాచిలోని హైడ్రో ప్రాజెక్టు టన్నెల్‌లో పని చేస్తుండగా కొండచరియలు విరిగిపడి ప్రవేశ ద్వారం మూసుకుపోవడం

అనంతరం మీథేన్ వాయువు విడుదల కావడంతో భారీ పేలుడు

మిగతా ముగ్గురు కార్మికుల కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగింపు