భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం……నష్టపోయిన పంటలకు పరిహారం ప్రకటించిన ఏపీ సర్కార్
పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం
చెరుకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం
సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శెనగ..
సోయాబీన్, పొద్దుతిరుగుడుకు రూ.15 వేల సాయం
అరటి, పసుపు, మామిడి, జీడిమామిడితో పాటు..
కాఫీ, డ్రాగన్ ఫ్రూట్‌కు ఎకరాకు రూ.35 వేల పరిహారం
కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్‌కు రూ.25 వేలు
తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం
కొబ్బరి, ఆయిల్ పామ్ ఒక్కో చెట్టుకు రూ.15 వేలు.
