ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మిజోరం ముఖ్యమంత్రి ‘లాల్దుహోమా’..!

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి మిజోరం ముఖ్యమంత్రి ‘లాల్దుహోమా’..!

మిజోరం సీఎం లాల్దుహోమాకు స్వాగతం పలికిన మంత్రి ‘నారా లోకేష్’.

లాల్దుహోమాను శాలువాతో సత్కరించి ప్రత్యేక జ్ఞాపికను బహూకరించిన మంత్రి లోకేష్.

అనంతరం ముఖ్యమంత్రి లాల్దుహోమాతో మర్యాదపూర్వకంగా భేటీ అయిన మంత్రి లోకేష్.

పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్రానికి వచ్చిన మిజోరం సీఎం లాల్దుహోమా.