భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..బీసీ రిజర్వేషన్ల పై ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయం
అమరావతి :
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ ఆధారంగా 8 కేటగిరీల్లో రిజర్వేషన్లను ఖరారు చేసింది. మేయర్లకు 35.29%, మున్సిపల్ ఛైర్మన్లకు 33.02%, అర్బన్ వార్డులు 32.78%, పంచాయతీ వార్డులు 26.73%, సర్పంచ్లకు 27.95%, జడ్పీటీసీలు 24.6%, జెడ్పి చైర్మన్ 23.08%, ఎంపీటీసీలు 25.55%, ఎంపీపీలకు 24.6% సీట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది.
