భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అనంత్ అంబానీ నోట పవన్ కల్యాణ్ పేరు.. దద్దరిల్లిన సభ!
పవన్ కల్యాణ్ పేరు వినిపించగానే అభిమానులు, ప్రేక్షకులు ఉత్సాహంగా స్పందించినట్లు తెలుస్తోంది.

పవన్ కల్యాణ్‌కు అంబానీ కుటుంబంతో గతంలోనూ పరిచయం ఉంది. 2024లో అనంత్ అంబానీ–రాధికా మర్చంట్ వివాహ రిసెప్షన్‌కు పవన్ కల్యాణ్ హాజరయ్యారు.