ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు?

భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..ఏపీలో లేని క్రాప్ హాలిడే తెలంగాణలో ఎందుకు?

రెండు రాష్ట్రాలకు నీళ్లు వచ్చేది కృష్ణా, గోదావరి నదుల నుంచే కదా

కల్వకుర్తిలో 5 మోటర్లు నడపాల్సింది కేవలం 3 మోటర్లు నడుపుతున్నారు

నడుపుతున్న మోటర్లు కూడా కేవలం 8 గంటలే నడుపుతున్నారు

24 గంటలు 5 మోటర్లు నడిపితే 4,000 క్యూసెక్కుల నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు

కానీ ఈ దద్దమ్మ ప్రభుత్వం కేవలం 800 క్యూసెక్కుల నీళ్లు మాత్రమే లిఫ్ట్ చేస్తుంది

అందుకే అంటున్నాము.. ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు అని

పరిపాలన చేతకాక, ఎల్ నినో పేరు చెప్పి తప్పించుకుంటున్నారు

– హరీష్ రావు