భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న తీవ్ర వాయుగండం
ఇవాళ, రేపు ఏపీ, తెలంగాణలకు రెడ్ అలర్ట్..
ఇవాళ అర్థరాత్రి తీరం దాటనున్న వాయుగుండం..
నిన్న రాత్రి 11.30 గంటలకు విశాఖకు 180 కి.మీ. దూరంలో వాయుగుండం..
గంటకు 7 కి.మీ. వేగంతో కదులుతున్న వాయుగుండం..
కళింగపట్నానికి సమీపంలో తీరం దాటనున్న వాయుగుండం..
తీరం వెంబడి గంటలకు 60 కి.మీ. వేగంతో గాలులు..
పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ..

వాయుగుండం వల్ల తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..