ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో శిశువుల మరణంపై కేసును సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

ఎస్ఎన్‌సీయూ వార్డులో విద్యుత్ వ్యవస్థ, ఫైర్ అలారం, ఫైర్ పరికరాలు, ఎమర్జెన్సీ తరలింపు, మెయింటెనెన్స్, సెక్యూరిటీ ఏర్పాట్లపై నివేదిక ఇవ్వాలని ఆదేశం

ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, భద్రతా ఏర్పాట్లు, సహాయక చర్యలపై పూర్తి నివేదిక ఇవ్వాలని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించిన తెలంగాణ మానవ హక్కుల కమిషన్

తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా…