ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసిన APCC చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి

కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ వేడుకకు విచ్చేసి కాబోయే నూతన వధూవరులకు ఆశీర్వదించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందించిన PCC చీఫ్