ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్

భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం..ఏపీకి అతి తీవ్ర తుపాన్ ముప్పు.. IMD హై అలర్ట్

కొద్ది గంటల్లో బంగాళాఖాతంలో ‘అక్వాన్’ తుపాన్

మచిలీపట్నం–బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం

తీరం వెంబడి భీకర గాలులు వీచే అవకాశం

19, 20 తేదీల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన