అయ్యప్ప స్వామిఈ రోజు భక్తులకుదర్శనమిచ్చారు

భారత్ డిజిటల్ న్యూస్ భక్తి..కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ద్వారాలు మండల–మకర విళక్కు యాత్ర కోసం తెరుచుకున్నాయి.

భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.

ఎరుమేలి–కననపాథ మార్గంలో అత్యవసర ఏర్పాట్లు చేశారు. మండల పూజ అనంతరం డిసెంబర్ 27 రాత్రి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేయనున్నారు.

తిరిగి డిసెంబర్ 30న మకర విళక్కు పూజల కోసం తెరుస్తారు.

2027 జనవరి 14న భక్తులకు మకరజ్యోతి దర్శనం కల్పించనున్నారు.