ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి పూట నిరసనకు దిగిన విద్యార్థినులు

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఉస్మానియా యూనివర్సిటీలో రాత్రి పూట నిరసనకు దిగిన విద్యార్థినులు

నాణ్యత లేని కల్తీ ఆహారం పెడుతున్నారని ఉస్మానియా యూనివర్సిటీ లేడీస్ హాస్టల్ విద్యార్థినుల నిరసన…