భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..AP Pollution Board environment engineer సీతారామచంద్రమూర్తి గారి ఇల్లు మధ్యవర్తులు సమక్షంలో రాత్రి చెక్ చేస్తే ఇంట్లో unaccounted క్యాష్ 18 లక్షల 73 వేల 500 దొరికింది. ఇంకా ఏమైనా ఆస్తులు ఉన్నాయా అనే కోణంలోదర్యాప్తు చేస్తున్నాం. DSP, ACB, eluru…..
