ఏపీ పరిషత్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్‌ఈసీ అనిల్ చంద్ర

భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఏపీ పరిషత్ ఎన్నికల సీసీటీవీ ఫుటేజ్ 60 రోజులు భద్రపరుస్తాం: ఎస్‌ఈసీ అనిల్ చంద్ర

జడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎన్నికల సీసీ కెమెరాల ఫుటేజ్‌ను 60 రోజుల పాటు భద్రపరుస్తామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేతా అన్నారు. ఏదైనా కోర్టు కేసులు ఉంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంచుతామన్నారు.