ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి:

ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలు వెల్లడైనా.. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ పూర్తి కానందున కోడ్ కొనసాగింపు.

నేటి రాత్రి 10 గంటల నుంచి పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

రాష్ట్రవ్యాప్తంగా 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కోడ్ తొలగింపు

మేయర్, ఛైర్‌పర్సన్, వార్డు సభ్యుల ఎన్నికల ప్రక్రియ పూర్తి

నవంబర్ 3న 100 పట్టణ స్థానిక సంస్థల్లో ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన

తుఫాను మురసు కారణంగా వాయిదా పడిన చీరాల ఓట్ల లెక్కింపు నవంబర్ 6న పూర్తి

నవంబర్ 7న రాత్రి 10 గంటల నుంచి పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఉత్తర్వులు జారీ

గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఎన్నికల కోడ్ యథాతథం