రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలకు SEC నిర్ణయం..

భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు…..రేపు యథావిధిగా పరిషత్ ఎన్నికలకు SEC నిర్ణయం..

వర్షాలు తగ్గుముఖంపట్టాయని కలెక్టర్ల నివేదిక.. కొన్నిచోట్లమినహా పోలింగ్‌కు ఇబ్బందులులేవని వెల్లడి.. క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షణకు SEC ఆదేశం..