తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ

భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్టీఆర్ జిల్లా :

తిరువూరు మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన జనసేన పార్టీ చైర్మన్ అభ్యర్థి పసుపులేటి మాధవితో పాటు 28 మంది వార్డు కౌన్సిలర్లు ఎన్నికల అధికారుల చేతుల మీదుగా ఎన్నికల డిక్లరేషన్ ఫారాలను అందుకున్నారు.