భారత్ డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…..బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో రాప్తాడు బాధిత బాలికకు వైఎస్ జగన్ పరామర్శ… విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా.
బాధితురాలి తల్లిదండ్రులకు ధైర్యం చెప్పిన జగన్. ప్రతీవీధికి విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, గంజాయి తీసుకువచ్చారు.

రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం బెల్ట్ షాపులు, గంజాయి సరఫరా. – వైయస్ జగన్