భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..రిటైర్డ్ ఐపీఎస్ బాల సుబ్రహ్మణ్యంకు సీఎం చంద్రబాబు నివాళి
బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులను ఓదార్చిన సీఎం చంద్రబాబు
రిటైర్డ్ ఐపీఎస్ బాలసుబ్రహ్మణ్యం మృతి చాలా బాధాకరం
క్యాన్సర్ బారిన పడి యుద్ధమే చేశారు
చికిత్స తీసుకుంటూనే విధులకు హాజరయ్యారు
నాకు ఎప్పటికప్పుడు అప్‌డేట్ ఇచ్చేవారు
మూడు దశాబ్ధాల పాటు వివిధ హోదాల్లో కీలకంగా పని చేశారు

నీతి, నిజాయితీతో ఏ శాఖలో అయినా తనదైన ముద్ర వేశారు అన్నారు..సీఎం చంద్రబాబు