భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..రాప్తాడు రాక్షసుడు ఎన్కౌంటర్ #
రాప్తాడు నిందితుడు హేమంత్‌పై ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద అడవిలో హేమంత్ దాచుకున్నట్లు సమాచారం వచ్చి వెళ్లిన పోలీసులు
పోలీసులను చూసి రాళ్లతో దాడి చేసిన హేమంత్
హేమంత్‌పై పోలీసులు ఆరు రౌండ్లు కాల్పులు జరిపిన పోలీసులు
రాప్తాడు మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థినిపై చెట్లు కట్ చేసే మెషిన్‌తో అత్యంత కిరాతకంగా దాడి చేసిన హేమంత్

ఇప్పటికే తీవ్రంగా గాయపడిన బాలికకు బెంగళూరు లోమెరుగైన చికిత్స అందిస్తున్న వైద